Arjun Reddy is one of best and super hit movie in the year 2017 as well as in the all time Telugu best movies. This movie released on 25 August 2017. Arjun Reddy is the debut movie of Director Sandeep Vanga and this movie also remake in Tamil and Hindi.
Cast and Crew
Lead Roles – Vijay Devarakonda as Arjun Reddy and Shalini Pandey as Preethi Shetty
Director – Sandeep Vanga
Producer – Pranay Reddy Vanga
Story Writer – Sandeep Vanga
Music Directors – Soundtrack by Radhan and Score by Harshavardhan Rameshwar
Release Date – 25th August 2017
1. మనకి ఏమైనా ఎఫెక్ట్ ఐతే, మనం పోతే. ది మోస్ట్ ఎఫక్ట్డ్ పర్సన్ ఒక్కరూ వుంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఆ పిల్లకి ఏమైనా ఐతే, ఐ విల్ బి మోస్ట్ ఎఫక్ట్డ్ పర్సన్. అండర్‌స్టాండ్?
2. బేబీ మనం దూరంగా ఉండి 15 డేస్ కూడా అవ్వడం లేదు, hmm నాకు 15 ఇయర్స్ లా వుంది.
3. ఏం మాట్లాడుతున్నావ్ రా madarchod, ఎవడ్రా వాడు హే
4. రే అమిత్
5. ఒక విషయం చెప్తా గుర్తు పెట్టుకో, లైఫ్ లో ఏసబ్జెక్టుఐన డీప్ గా వెళ్తే మిగిలేది జీరో. నీ తమ్ముడు ఇప్పుడు ఆ జీరోకి చాల దగ్గరగా వున్నాడు
6. మెడికల్ ప్రోఫీషణల్లో కోపాన్ని కంట్రోల్ చేయలేని మనిషి, ఒక సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డర్ తో సమానం
[ Famous Telugu Movie Dialogues Lyrics ]
7. చుడండి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన, అధ్యాపకురాలికి అర్ధంకాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను సరిగా వినండి.
మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళు అంత మీ ఇష్టం. కకృతిపడకండి తరగతులు పెరిగే కొద్ది కొత్త తరగతులు వస్తూనేవుంటాయి మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రాని వారికి, మిగతా తరగతులకు చెప్పండి ప్రతి తరగతి తిరిగి ఇదె చెప్పలేను. నాకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు. ఆ అమ్మాయి పేరు . . . తెల్లని దుస్తులు ధరించింది, ఫై వస్త్రము గులాబీ రంగు అదే మీరు గుర్తు పెట్టుకోవాలి అర్థమైందా.
8. అరేయ్ శివ, లైఫ్ లో ఒకసారి బాడీ వార్నింగ్ బెల్ ఇస్తది నా కెపాసిటీ ఐపోంది అని అప్పుడు అన్ని బంద్ చేయాలి రైట్ నౌ మొత్తం బంద్ చేయాలి.
వాడు ఎవడి మాటవినడంలేదు సర్, వినాలి లేకపోతే పోతాడు
9.నువ్వు ఊపిరి తీసుకునే విధానం నాకిష్టం, i love the way you breathe
10.వాడు గోల్ కొడితే, బలమట్ట సర్కిలీలో బట్టలు ఇప్పీ తిరుగుతారా
11. ఆడోళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారో, నిన్ను కూడా అలా ట్రీట్ చేయాలి అంటావ్. వాళ్ళకి నెలకి నాలుగు రోజులొస్తాది, కానీ నీకైతే నెలవారి వుంటది. అంతే కదా?
12.నా లైఫ్ లో నది అనిపించే ఒకే ఒక్క విషయం నా కెరీర్. నా గురించి నాకు నచ్చే ఓకే విషయం నా ప్రొఫెషన్. కానీ పేషెంట్ కి డాక్టర్ మీద వుండే ట్రస్ట్ బ్రేక్ చేశాను. And i don’t deserve to be a doctor
13. థైస్ అంటే తొడలు కాదు రా కరీంనగర్
14. I’m not a rebel without a cause sir. Nor a murderer with a hand blade. This is me.
15. Suffering is very personal, let them suffer
16. నీతో ఏమన్నాడు రా? మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతది అన్నడా? నాతో మంచోళ్ళకేరా ఈ కష్టాలన్ని అన్నాడు.
17.అసలు అరేంజ్డ్ మ్యారేజ్ లో లవ్ వుంటాడా? ఫస్ట్ నైట్ అనగానే హైస్టెరిక్ అయిపోతారేమో కొడుకులు.
More Dialogues From Vijay Devarakonda Movies
మా పోస్ట్‌ను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీ విలువైన అభిప్రాయాన్ని మరియు మీరు కోరుకునే డైలాగ్‌ను కామెంట్ చేసి పోస్ట్ ఇంప్రూవ్‌మెంట్‌కు సహకరించగలరు.
(Thanks for visiting the post. Please comment your valuable feedback and desired dialogue for improving the post.) 🙂