1.20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు, ఆడి కొడుకొచ్చాడని చెప్పు.
2. ఆ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ వేసుకుని రావాలి, నేను. హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా.
3. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి Dude.
4. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.
5. మనుషుల్ని కొట్టడం చంపడమా మగతనం, అది రాతియుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము, ధైర్యం. ప్రేమగా దగ్గరికి తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావలి దమ్మూ.
6. కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు.
7. నా ఫ్యామిలీ సేఫ్.
8. పెద్దరికం అంటే పది మందిని శాసించే అధికారం కాదు. పది మందికి అండగా ఉండే ఆనందం.
9. మన కోసం ప్రాణాలిచ్చే మనుషులుండటం మన గొప్పతనం కాదు, ప్రాణాలిచ్చే వారిది. ఆ ప్రాణాలు బ్రతికించుకోవడంలోనే మన గొప్పదనం వుంది.