20. కోర్ట్ లో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు.
– వకీల్ సాబ్
19. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకాల ఒక మిని యుద్ధమే ఉంటుంది.
-అజ్ఞాతవాసి
18. ఎంతమంది ఉన్నారన్నధి ముఖ్యం కాదు .ఎవడు ఉన్నాడాన్నదే ముఖ్యం. -కాటమరాయుడు
17. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని. అది గెడ్డం గీసుకొలేదు, నేను గీసుకొగలను. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనది అయితే, దానికి వచ్చే కిక్కే వెరప్పా.
-అత్తారింటికి దారేది
16. ఒక్కడినే, ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా, జనంతో ఉంటా, జనంలా ఉంటా.
-సర్దార్ గబ్బర్ సింగ్
15. నేను వచ్చాక టైమ్ మారాలి, టైమ్ టేబుల్ మారాలి. రూల్ మారాలి, రూలింగ్ మారాలి.
-సర్దార్ గబ్బర్ సింగ్
14. నాకు కొంచెం తిక్క ఉంది. కానీ దానికో లెక్కుంది.
– గబ్బర్ సింగ్
13. నేను ట్రెండ్ ని ఫాలో అవ్వను. ట్రెండ్ సెట్ చేస్తాను.
– గబ్బర్ సింగ్
12. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించే వాడు.
-గోపాల గోపాల
11. దారి చూపడమే నా పని, గమ్యం చేరడమే నీ పని.
-గోపాల గోపాల
10. నాకు తిక్క లేస్తే చీమైనా ఒక్కటే, సీఎం అయిన ఒక్కటే.
-కెమెరామన్ గంగతో రాంబాబు
9. ఉంచుకొడనికి, ఊయ్యల ఊగడానికి మీడియా ఎవ్వడికి ఉంపుడుగాత్తే కాదు.
-కెమెరామన్ గంగతో రాంబాబు
8. నా మీద నాకున్న గౌరవం, నేను జంతువును కాదు మనిషిని అన్న గౌరావం.
-తీన్మార్
7. సహాయం పొందినవాడు కృతజ్ఞత చూపించాకపోవడం ఎంత తప్పో. చేసినవాడు కృతజ్ఞత కోరటం అంతే తప్పు.
-పంజా
6. కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే మసీద్, కర్తవ్య దర్మన్నిసరిగ్గ పాటిస్తే మీరె దేవుళ్ళు.-కొమరం పులి
5. అందంగ ఉండటం అంటే మనకి నచ్చినట్టు ఉండటం, ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు కాదు.
– జల్సా
4. నువ్వు మనిషిని నరకడానికి కత్తి వాడతవ్. కానీ నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి ,గుట్ట నరకడానికి, కట్టే నరకడానికి ,గుంజ నరకడానికి, ముంజే నరకడానికి, ఆకరికి నీ లాంటి రౌడీ నాకొడుకుని నరకడానికి కూడా కత్తే వాడతాను రా.
– అన్నవరం
3. గుండ్రంగా వుండేది భూమి, కాలేదే నిప్పు ,పోరాడే వాడే మనిషి. నువ్వు మనిషివి అయితే పోరాడు, జీవితంతో నాతో కాదు.
– బాలు
2. నువ్వు గుడుంబా సత్తి కావొచ్చు, తొక్కలో సత్తి కావొచ్చు. But I don’t care. Because I am Siddhu.. Siddhartha Roy.
– ఖుషి
1. నువ్వు నంద అయితే, నేను బద్రి….. బద్రినాథ్ అయితే ఎంటి?
– బద్రి