1. నీ ప్రేమ ఎదురు అవడం వరం. కాని అందుకోవడం మాత్రం ఒక యుద్ధం.
2. పుట్టుక నుంచి చావు దాకా ఏ రోజు ఏం జరుగుతుందో నాకు తెలుసు.
3. నేను జూలియట్ ని, నాతో ప్రేమలో పడితే చస్తావు.
4. విధిని ఎదిరించి ప్రేమ గెలవ కలద? మన రాకె ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించింద? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుంద? I Love You…!
5. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైపు కాదు.
6. I know you. But no, I won’t tell you.
I can feel your heartbreak. But I won’t tell you.
I can see your failures. but I won’t tell you.
I can sense your death. But no, I won’t tell you.
I know everything, yet I won’t tell you. Because it’s beyond your understanding.
My name is Vikramaditya. I am no god. But I am not one of you either.
7. మనం ఆలోచిస్తున్నాం అని బ్రమాపడుతామ్,మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి.
8. ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే రాధే శ్యామ్.