1.ప్రతి ఒక్కడు కధలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి, కోరికలుంటాయి కోపాలుంటాయి, కలపడితే గొడవలు అవుతాయి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికీ ఛాంపియన్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది. కాని విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడే నువ్వు ఎందుకు అవ్వాలి. Why You?
2. ఆట ఆడిన, ఓడిన రికార్డ్స్ లో ఉంటావ్. కాని గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్.
3. గెలుపుకి బ్రాండ్ అంబాసిడర్ నేను.
4. ఆట గెలవాలి అంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచే వాడి మాటే నమ్ముతుంది.
5. లైఫ్ లో మంచోడని గెలుకు, చెడ్డోడిని గెలుకు. కాని నాలా ఆట ని గెలిపించాలనుకునే పిచ్చొడ్ని గెలకకు.