Veera Simha Reddy Movie Dialogues in Telugu

nbk 107 dialogues lyrics in telugu with images

Cast & Crew :
Hero & Heroine : BalaKrishna, Shruthi Hassan
Director : Gopichand Malineni
Music Diretor : Thaman S
Producer : Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

1. మీ G.O గవర్నమెంట్ అర్డర్, నా G.O god’s అర్డర్.

me g.o government order, na g.o gods order


2. భయం నా బయోడేటాలోనే లేదురా బోసడికే.

bayam na bayodata lone ledhu ra bosedike


3. నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకళ్ళరా.

narakadam modhala pedithe ye part edho

4. సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదు అని, నేనునొక్కడినే కత్తి పట్ట. పరపతి కోసమో పెత్తనం, కోసమో కాదు ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత.

seema lo ye okkadu kathi pattakudadhu ani nenokkadiney patta kathi

5. నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్.

nadhi factio kadu,seema mida effection

6. మైలు రాయికి మీసం మొలిసినట్టు ఉండాదిరా.

mailu raiki meesam molisinattu vundhi ra

7. పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ ముందుకి అయిన వెళ్లి నిలపడు నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది, జై బాలయ్య అది.

padhi nimishallo close ayye pub mundhu velli nilapadu

8. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. వంటి చేత్తో ఉచా కోత కోస్తా నా కొడకా.


9. సంతకాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుంది ఏమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.

సంతకాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుంది ఏమో, కానీ ఆ చరిత్ర  సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు.


10. పదవి చూసుకుని నికున్పోగరు ఏమో, బై బర్త్ నా DNA కే పొగరు ఎక్కువ.

padavi chusukuni niku pogaru emo by birth  na dna key pogaru ekkuva