Cast & Crew
Hero &Heroine :Gopichand, Raashi Khanna
Director :Maruthi
Producer :Bunny Vasu, Pramod Uppalapati
Music Director : Jakes Bejoy
1. సెల్యూట్ కొట్టించుకోవడనికి నేను హీరోని కాదు రా విలన్.
2. మా అమ్మ న్యాయ దేవతని కాపాడుకోవడానికి, కన్నకొడుకు నైన నిన్ను తొక్కి నార తీయడనికి నేను రెడి రా .
3. ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం. మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేశా.
4. నా హీరోయిజంకి ఒక aura ఉంటుంది.concentrate చేస్తే aura నుంచి ఒక RR వినిపిస్తుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి kickass ఉంటుంది.