Cast & Crew
Hero & Heroine : Ranbir Kapoor, Vaani Kapoor
Director : Karan Malhotra
Producer : Aditya Chopra
Music Director : Mithoon
1. కర్మ వల్ల దొంగలం, ధర్మం గా స్వతంత్రులం.
2. నీలో షంషేరా రక్తం ప్రవహిస్తుందిరా ధైర్యం గా ఉండు.
3. ఆ మనిషిదే ఈ కథ బానిసత్వనికి మించిన నరకం వేరే లేదని అతను అనేవాడు.యాచించడానికి స్వాతంత్రం బిక్ష కాదని ,పోరాడి సాధించుకోవాలని చెప్పే వాడు.
4. అరె ఎదైన కొత్త మాట చెప్పు కచోరి. ఈ మాట అయితే చిన్నప్పటి నుంచి వింటు వింటూనే పెరిగాను.
5. Indian hand only can clean Indian dirt sir, white hand get black, sir.