Brahmastram Dialogues In Telugu

brahmastra dialgoues lyrics in telugu

Cast & Crew :
Starring : Ranbir Kapoor, Alia Bhatt, Amitabh Bachchan, Nagarjuna, Mouni Roy
Director : Ayan Mukherjee
Music Director : Pritam Chakraborty
Producer : Karan Johar, Ranbir Kapoor

1. నీరు, గాలి, నిప్పు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రలలో ఇమిడి ఉన్నాయి.ఈ కథ ఈ అస్త్రాలన్నిటికి అధిపతైన బ్రహ్మాస్త్రానిది!

niru gali nippu konni vela samvacharulu ga


2. ఆ బ్రహ్మాస్త్రాం యొక్క విధి. తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం, ఆ యువకుడికే తెలియదు. అతనే శివ!

aa brahamstram yokka vidhi thaa araachethi rekha lo


3. ఈ ప్రమపంచంలో ఎదో జరగుతుంది.కొన్ని పూరాతన శక్తులున్నాయి.అలాగే వాటిని రక్షించే వాళ్ళు ఉన్నారు.కానీ ఒక అంధకారం కూడా ఉంది. అది అన్నిటినీ భస్మం చేసేస్తుంది.

ee prapancham lo edho jarguthundhi

4. మనకున్న ఏకైక లక్ష్యం, బ్రహ్మాస్త్రం.

manakunna ekaia lakshyam brahmasthram


5. మా ఈ అస్త్రాల ప్రపంచంతో నీ జీవితం ముడిపడి ఉంది శివ. ఎందుకంటే నువ్వు కూడ ఒక అస్త్రానివి. అగ్నాస్త్రానివి!

ma ee asthrala prampanchamlo nii jeevetham

6. అగ్ని తో నాకు ఒక బంధం ఉంది. అగ్ని నన్ను దహిచలేదు.

agni tho naku oka bandham vundhi agni nannu