Here get the super hit all dialogues from Pawan Kalyan and Trivikram’s Attarintiki Daredi Movie.
1. సింహం పడుకుంది కదని చెప్పి జూలుతో జడేయకూడదురా, అలాగే పులి పలకరించింది కదని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదురోయ్.
2. చూడప్ప సిద్దప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. అది ఒక్కటే తేడా మిగిలింది అంత సేమ్ టూ సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనది అయితే దానికొచ్చే కిక్కే వేరు అప్ప.
3. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు.
4. బాగుండడం అంటే బాగా ఉండటం కాదు. నలుగురితో ఉండటం, నవ్వుతు ఉండటం.
5. అది ఆడపిల్లరా అభిమానం ఉంటది. నేను కొడుకుని నాన్న నాకు కోపముంటది.
6. దాన్ని పట్టుకుంటే నన్ను కొట్టినట్టే. పెట్టుకుంటే నేను చచ్చినట్టే.
7. నేను కత్తిలాంటి వాడిని. కూరలు తరగడానికి పనికొస్తాను. పీకలు నరకడానికి పనికొస్తాను.
8. నీ టేబుల్ మీద ఆపిల్ తింటే నీకు బలం వస్తుందిరా. అదే నీ పక్కనోడి టేబుల్ మీద ఆపిల్ తింటే, ఇదిగో ఇలాగే బలవంతంగా తీసుకురావాల్సి వస్తుంది.
9. బోర్డు మీటింగ్ లో పక్కన కూర్చోపెట్టుకుందాం అనుకున్నా. బోడి గుండు కొట్టేశావ్ కదే.
10. మీరు చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది, ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది.
11. నువ్వు మెడిసిన్ లాంటి వాడివి. కాని దానికి కూడా ఎక్సపైరి డేట్ ఉంటుంది.
12. కంటికి కనపడని శత్రువుతో బయటకి కనపడని యుద్ధం చేస్తున్నాను.
13. మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు. నాలాంటి వెదవలని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర కర్చీఎఫ్ లేని టైం చూసి ఏడిపిస్తాను.
14. బులెట్ అరంగులమే ఉంటుంది, కాని ఆరడుగుల మనిషిని చంపుతుంది. అదే బులెట్ ఆరడుగులుంటే ఎలా ఉంటుంది. నా మనవడు గౌతమ్ నంద అలా ఉంటాడు.
15. వీలైతే క్షమించు, లేదా శిక్షించు, కాని మేము ఉన్నామని మాత్రం గుర్తించు.
16. రాముడు బ్రిడ్జి కట్టాలనుకున్నది సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, అడవిలో కూర్చొని ప్లాన్ చెయ్యలేదు.
17. పాము పరధ్యానంగా ఉందని పడగా మీద కాలెయ్యకూడదు రో.
18. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.
19. గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాం. దానితో పాటే దుమ్ము కూడా వస్తుంది.
20. రవి చెట్టుకి పూజ చేస్తాం, దేవుడు అంటాం. కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం.
21. భయం ఉన్నోడు అరుస్తాడు. బలం ఉన్నోడు భరిస్తాడు.