1. నీ గన్ లో బుల్లెట్ కనపడకపోతే కేస్, నా బాడీ లో కనిపిస్తే కేస్.
2. తోలు తీస్తా నా కొడకా.
3. ఒక వైల్డ్ అనిమల్ కి కళ్లెం వేసినట్టు, ఎక్సట్రమిస్టుకి యూనిఫాం వేసి కంట్రోల్ పెట్టం నువ్వు ఆ యూనిఫాం తీసెసావ్.
4. నేను ఇవతల ఉంటేనే చట్టం, అవతల కి వస్తే కష్టం వాడికి.
5. నాయక్ పెళ్ళాం అంటే నాయక్ లో సగం కాదు, నాయక్ కి డబుల్.