Bimbisara Movie Dialogues in Telugu

bimbisara dialogues lyrics in telugu with images

Cast & Crew
Hero & Heroine : Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon
Director : Vashist
Music Director : Chirantan Bhatt
Producer : Hari Krishna K

1. రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవని కురుక్షేత్ర యుద్ధం, త్రిగర్తల సామ్రాజ్య అధిపతి బింబిసారుడి విశ్వరూపం.

Rakshasulu erugani ravana rupam, sathruvulu gelavani

2. బింబిసారుడు అంటేనే మరణశాసనం. ఇక్కడ రాక్షసుడు అయిన, భగవంతుడు అయిన ఈ బింబిసారుడు ఒక్కడే.

bimbisarudu antena maransasanm. rakshasudua yina

3. బింబిసారుడే వస్తాడు, వాడే ఆ నిధిని తెరుస్తుడు. ఆ కాలమే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వారధి.

bimbisarude vasthadu, vade aa nidhini therusthadu

4. ఈ ప్రపంచం అంతా నా కాలి కింద చెప్పుల ఉండాలి అనేది మా నాన్న కల.

ee prapancham anta naa kali kinda cheppula vundali

5. గ్రహాగతులిని తలదన్ని, కాలచక్రాన్ని అధిగమించి, ఉప్పెన వేగంతో బింబిసారుడి పాదం ఈ నేలని తాకబోతుంది శాస్త్రి.

graha gathulani taladanni kalachakranni adhigaminchi

6. ఎవడ్రా నిన్ను పంపింది అని పైన ఉన్న ఆ యముడు అడిగితే చెప్పు. కింద ఒకడు ఉన్నాడు వాడి పేరు బింబి,త్రిగర్తల సామర్జ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు.

evadra ninnu pampindhi ani aa paina vunana yamudu adigithe

7. నాడైనా నేడైన త్రిగార్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి.


8. హద్దులను చెరిపేస్తూ, మన రాజ్యపు సరిహద్దులు ఆ పై రాజ్యాలను దాటి విస్తరించాలి.శరణు కోరితే ప్రాణబిక్ష, ఎదిరిస్తే మరణం.

haddhulani cheripesthu mana rajyapu sarihaddhulani daati