1. నిన్ను కలిసాక ఫస్ట్ టైం నేను లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను, నాకు ఆ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావలి.
2. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ.
3. ఇంతకు ముందు కూడా సిద్దూ నన్ను తిట్టేవాడు, కానీ అందులో ప్రేమ కనిపించేది, ఇప్పుడు అది లేదు.
4. అంతేనా
5. వీడు నాకు వద్దు. ఎందుకంటే ఒకప్పుడు వీలైతే నాలుగు మాటలు అన్నాడు, ఇప్పుడు అసలు మాట్లాడద్దు అంటున్నాడు. ఒకప్పుడు నాలో ఎం నచ్చింది అన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాడు.
6. మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నాటకం చుసాను నాన్న.
7. కోరుకున్నది దొరక్కపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు.
8. నా లైఫ్లో రెండు నాకు నచ్చినట్టు జరగాలి. ఒకటి నా కెరీర్, రెండు నా పెళ్లి.