Brindavanam Dialogues in Telugu

Brindavanam Movie Diaogues Lyrics in Telugu with Images

1. సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గ లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా వుంది అని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలానే వుంది. దాన్ని బయటకు తెచ్చావ్ అనుకో రచ్చ రచ్చే…

2. వేసెయ్యాలనిపించినప్పుడు వేసేసేవాడే మగాడు అన్నయ్య.

3. మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటాడు స్టేట్ లో పెళ్లీడు కొచ్చిన కత్తి లాంటి కుర్రాడిని నేనే అని

4. బ్రతికినంత కాలం ఎం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే, చచ్చి పోయిన తరవాత అదే నలుగురు ఎం బ్రతికారురా అనేలా ట్రై చేయండి.