Emantivi Emantivi Dialogue is one of the all time best dialogues in Telugu Film Industry. Emantivi Emantivi is the dialogue from the Daana Veera Soora Karna and directed, produced by the NTR in 1977. The dialogues in this movie written by Kondaveeti Venkatakavi. The movie Daana Veera Soora Karna movie story is based on the life of Karna from Mahabharata and this movie released on 14 January 1977.
Movie Name – Daana Veera Soora Karna
Cast and Crew
Lead Roles – Sr. NTR as Karna, Duryodhana and Krishna, Nandamuri Harikrishna as Arjun, Nandamuri Balakrishna as Abhimanyu and Sharada as Draupadi
Director – Sr. NTR
Producer – Sr. NTR
Story Writer – Sr. NTR
Music Director – Pendyala Nageswara Rao
Dialogues – Kondaveeti Venkatakavi
Release Date – 14th January 1977
Emantivi Emantivi Dialogue Lyrics in Telugu Part 1 (English Script)
Aachaarya devaa
Emantivi emantivee
Jaati nepamuna soota sutunakindu niluva arhata ledanduvaa?
Enta maataa enta maataa
Idi kshaatra pareeksha gaanee, kshatriya pareeksha kaade
Kaadoo kaakoodadoo.
Idi kula pareekshaye anduvaa
Nee tandri bharadwaajuni jananamettidee?
Ati jugupsaakaramaina nee sambhavamettidee?
Matti kundalo puttitivi kadaa! needi e kulamoo?
Inta yelaa asmat pitaamahudoo kurukula vrudhdhudaina ee saantanavudu sivasamudruni bhaarya agu gangaa
garbhamuna janiyinchaledaa! eeyanadi ye kulamoo?
Naato cheppinturemayyaa?
Maa vamsamunaku moola purushudaina vasishtudu, deva vesya yagu oorvasi putrudu kaadaa?
Atadu panchama jaati kanya ayina arundhati yandu saktinee, aa sakti chadaalangana yandu paraasarunee,
Aa paraasarudu palle paduchaina matsyagandhi yandu maa taata vyaasunee,
Aa vyaasudu vidhavaraandrainaa maa pitaamahi ambikato maa tandrinee,
Pina pitaamahi ambaalikato maa pina tandri paanduraajunoo,
Maa inti daasito dharma nirmaana janudani meeche keertichabadutunna ee vidhura devuni kana ledaa?
Sandharbhaavasaramulanu batti, kshetra beeja praadhaanyamulato
Sankaramaina maa kuru vamsamu enaado kula heenamainadee
Kaagaa nedu, kulamoo kulamoo anu vyartha vaadamulendulaku??
[ All Time Best Telugu Movie Dialogues ]
Emantivi Emantivi Dialogue Lyrics in Telugu Part 1 (Telugu Script)
ఆచార్య దేవా!
యేమ౦టివి యేమ౦టివి
జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా…. ఎ౦త మాట ఎ౦త మాట???
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు..
ఇది కుల పరీక్షయే అ౦దువా….నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?..
ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు
గ౦గా గర్భమున జనియి౦చలేదా… ఈయనది యే కులము?
నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా…?
ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ
ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ
ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ
పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ
మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా…?
స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది
కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు?
Emantivi Emantivi Dialogue Lyrics in Telugu Part – 2 (English Script)
Oho racharikama arhatanu nirnayinchunadi
Aina maa samrajyam lo sasyasyamala mai sampadabhiramamai velugondu anga rajyamunaku ipude itanni
moortabhishiktunni gavinchuchunnanu
Sodara dusyasana anarkhala ratna sakti kireetamunu vegiramuga temmu
Maama gandhara sarvabhauma suruchira manimaya mandita suvarna simhasanamunu teppippumu
Parijanulara punya bhaageeradhi nadi toyamunu andukonudu
Kalyana bhattulara mangala kudiyaramulu suswaramuga mroganindu
Vandhimagadhulara karna maharajuku kaivaramu gavinmpudu
Punyanganulara ee raadhasutuni kapalabhagamuna kastoori tilakamu teerchididdi bahujana sukruta pareepata
saulabdha sahaja kavacha kasa vaidhoorya prabharichotiki vanchinchina rega veera gandhamu vijralpudu
Nedu ee sakala mahajana samakshamuna pandita parijana madhyamuna sarvadha sarvadha setadha sahasradha ee
kula kalanka maha pankilamunu saswatamuga prakshalana gavinchedanu…
Emantivi Emantivi Dialogue Lyrics in Telugu Part – 2 (Telugu Script)
ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించునది
ఐన మా సామ్రాజ్యం లో సస్యశ్యామల మై సంపాదభిరామమై వెలుగొందు అంగ రాజ్యమునకు ఇపుడే ఇతన్ని
మూర్తాభిషిక్తుణ్ణి గావించుచున్నాను
సోదర దుశ్యాసన అన్రఖల రత్న శక్తి కిరీటమును వేగిరముగా
మామ గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పిప్పుము
పరిజనులారా పుణ్య భాగీరధి నది తోయమును అందుకొనుడు
కల్యాణ భత్తులారా మంగళ కుడియరాములు సుస్వరముగా మ్రోగనిండు
వంధిమాగధులారా కర్ణ మహారాజుకు కైవారం గావింమ్పుడు
పుణ్యనగనులారా ఈ రాధసుతుని కాపాలభాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాట సౌలబ్ధ సహజ
కవచ కస వైదూర్య ప్రభారీచోటికి వంచించిన రేగా వీర గంధము విజ్రాల్పుడు
నేడు ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిఙాన మధ్యమున సర్వదా సర్వదా సేతధ సహస్రధా ఈ కుల కాలంగా
మహా పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను . . . .
మా పోస్ట్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీ విలువైన అభిప్రాయాన్ని మరియు మీరు కోరుకునే డైలాగ్ను కామెంట్ చేసి పోస్ట్ ఇంప్రూవ్మెంట్కు సహకరించగలరు.
(Thanks for visiting the post. Please comment your valuable feedback and desired dialogue for improving the post.) 🙂