1. కమాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగుబాయ్ ఉంటుంది.
2. మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్టే, మేమైతే రోజు మా మానాన్ని అమ్ముకుంటం. దీని అవ్వ అది అంతమే అవ్వదు.
3. నీకు పగలే చుక్కలు చూపిస్తాను.
4. ఒట్టేసి చెప్తున్నాను మా పిల్లలు అందరికీ చదువు నేర్పించేతీరతను, ఈ సమాజం లో మనుషుల్లా బ్రతికే హక్కు నేను సాధించేతీరతాను.
5. శక్తి , సంపత్తి, సద్బుద్ధి మూడు అడదే అయితే ఈ మగవాళ్ళకి దేన్నీ చూసుకుని ఆ పొగరు.