Heart Attack Dialogues in Telugu

Heart Attack Movie Diaogues Lyrics in Telugu with Images

Oka country lo kakunda different countries tirugutu jeevinche vallani normal ga travelers antaru professional ga cheppali Hippie antaru. Heart Attack oka hippie story.

Indulo Nithin hippie ga ela vuntadu, ela brathukutadu adey life style and love, pelli antey nammakam, istam leni ee hippie ela love lo paddadu anedhi baga chupincharu Puri Jagannath. Ikkada meeku anduloni konni famous dialogues list chesam.

1.తింటా, పంటా, ఏదో రోజు పోత.

2. ఏదో చిన్న ముద్దు అడిగాను అని, లవ్ పెళ్లి కూడా కలిపేసి మీ లైఫ్ లో బిల్స్ అన్ని నన్నే కట్టేయమంటే ఎలా హౌ

3. I need deep lip kiss

4. మేము మీ అమ్మాయిలంతా తెలివైనోల్లం కాదు. మాయి మట్టి బుర్రలు.

5. ఒక్క ముద్దు పెట్టుకుంటే ౩k క్యాలరీస్ బర్న్ అవ్వాలి, భూమి, ఆకాశం ఏకమవ్వాలి, ముల్లోకాలు షాక్ ఐపోవాలి.

6. ఏ గోల్ లేకపోవడమే నా గోల్

7. నువ్వేం చేసావో నాకు తెలియదు, కానీ నేను నిన్ను ప్రేమించాను. ప్రేమలో ఎక్సపెక్టషన్స్ ఉండవ్, ఇవ్వడం మాత్రమే ఉంటుంది. లవ్ అంటే ఇవ్వడమేగా, నీ వల్ల జరగదు అన్న పనిని నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా.