Cast & Crew
Starring : Naveen POlishetty, Priyadarshi, RahulKrishna, Faira Abdullah
Director: Anudeep K.v
Music Director: Radhan
1. మన శత్రువు మనకి ఎం అవుతాడు రా? అజాత శత్రువు …..మిత్రుడు అవుతాడు రా నీ ఆయ్యా.
2. సార్ మీకు పవర్ ఉంది. మాకు బ్రెయిన్ ఉంది. నాకు బ్రెయిన్ లేదా.మాకు పవర్ లేదు అంటున్నాము సార్.
3. మా కేసూ మేము వాధించుకుంటం యువరనార్. తీర్పు కూడా మీరు ఇచ్చుకొండిరా.. ఇంకా మేము ఎందుకు?? రా రా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం.
4. మామ ఈ అమ్మాయికి లైఫ్ ఇద్ధమనుకుంటున్న మామ…! వదిలేస్తూన్నవా..
5. మీరు చూడ్డానికి చాలా మంచివారిలా ఉన్నారు.ఎవరైనా చూస్తే నిజంగా మంచివారు అనుకుంటారు. మీరు ఎప్పుడైనా Google కీ వెళ్లి goodness అని కొట్టూరి. Searching for శ్రీకాంత్ అని వస్తది.
6. ఇతను కోర్టు prime టైమ్ నీ waste చేస్తున్నాడు . I am aware of prime ,Netflix.
7. చిన్న పనుంది ఔట్ ఆఫ్ స్టేషన్ వచ్చిన పోలీస్ స్టేషన్ ఆఆ… ఔట్ ఆఫ్ స్టేషన్ అన్న మీకు పోలీస్ స్టేషన్ అని వినపడుతుందా.
8. Any drink sir…! French wine. French wine with..! With English subtitles.