1. రక్తంతో రాసిన కధ ఇది, సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందుకెళ్ళలంటే మళ్ళి రక్తాన్నే అడుగుతుంది.
Best KGF Chapter 1 Telugu Dialogues
2. ఇక్కడ తలలు శాశ్వతం కాదు , కిరీటాలే మాత్రమే శాశ్వతం.
3. కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్దరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికి వస్తాయి, కావాలంటే రాబందులను కూడా అడుగు.
4. మేకని మామూలుగా ఇలా కోసుకుని తింటే బిర్యానీ అంటారు. అదే బాగా పెంచి, పోషించి EID కి తింటే Quarbani
5. Violence… Violence… Violence! I don’t like, I avoid. But Violence likes me! I can’t avoid.
4. నా కొడుకు శవాన్ని ఎవరు మోయనక్కర్లేదు వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధి వరకు తీసుకెళ్తయి.
5. బిజినెస్ చేద్దామా. Offer closes soon.
6. నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు. నాతో దుష్ముని ఎవ్వడు తట్టుకోలేడు.
7. నేను అడుగు పెట్టేసాను, ఆట రేంజ్ చేంజ్ అయ్యింది, ఇక నుంచి పాము నిచ్చెన ఆటలో ముంగిస దిగింది.
8. ఒక్క అడుగు వేసి వచ్చాడు అన్నారు. గడియారంలో ఒక గంట కావాలి అంటే పెద్ద ముళ్ళు 60 అడుగులు వేయాలి. అదే చిన్న ముళ్ళు ఒక్క అడుగు వేసిన చాలు.
9. మీ democracy లో of the people, by the people, for the people అని చెప్తుంది. నా democracy just only Buy the people.
10. History Tells Us The Powerful People Come From Powerful Places. History Was Wrong. Powerful People Make Places Powerful.
11. ఇంటిని ఆక్రమిస్తే నా సమస్య కాదు. వీధిని ఆక్రమిస్తే నా సమస్య కాదు, ఊరిని ఆక్రనిస్తే నా సమస్య కాదు అనుకోవడం వల్లే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఆక్రమించారు.
12. నేను గరుడని చంపడానికి రాలేదు. KGF ని ఏలడానికి వచ్చా.