1. అద్భుతం జరిగేటప్పడు ఎవ్వరు గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవ్వరు గుర్తించాల్సిన అవసరం లేదు.
2. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం.
3. దేవుడు డెఫినిషన్ అర్ధం అయింది .వాడు ఎక్కడో పైన ఉండడు, నీలోను నాలోనూ ఇక్కడే ఉంటాడు. అవతలి వాడు సాయం కోసం అడిగినప్పుడు బయటకు వస్తాడు.
4. స్వామి ఇది నీ దర్శనం. ఇది నిదర్శనం.
5. దేవుడ్ని ఎం కావాలి అని అడగకూడదు, ఎం కావాలో కోరుకోవాలి.
6. మా సామి శిఖరం, చెట్లు ఏంచేయలేవు.
Khaleja Siva Dialogues
7. కాటుక నల్లని రాతిరి వేళ
గురువుల ఆజ్ఞ తో గురుతునిరింగితి,
ఉత్తర దిక్కున ఊరిని విడిచితి,
పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడువులు దాటితి మడువులు దాటితి అన్ని దాటితి,
బొటనువేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి,
అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలవుచు మడివస్త్రంబులు కట్టితి, మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడై ఈ శత్రువుని చంపగా,
చూచితి నెవ్వరు చూడని లింగం,
నిరూపధ్రువమవు నిశ్చల లింగం,
ఆది తేజము ఐక్య లింగం,
పురాణప్రదము పవిత్ర లింగం
శివ….
Khaleja Comedy Dialogues
8. దీని అబ్బా ఊరు ఇక్కడ తిరిగితే పోతాం అనుకున్న, పడుకుంటే కూడా పొత్తం భయ్యా.
9. కానీ దీన్నమ్మ జీవితం నా లాంటి పేదోడిని డబ్బుతో తొక్కేయ్.
10. నీకు అల్లూరి సీతారామ రాజు తెలుసా, మా తాతయ్యకి ప్రాణం. అందుకే నాకు ఆ పేరు పెట్టారు. లెన్త్ ఎక్కువ అయింది అని రాజు అని పెట్టుకున్న.
11. బురద లో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావ్. ఎందుకురా యదవన్నార్రా యదవ.
12. ఇప్పుడు మీరున్నారు ఈ కోట్ ఏంటి, ఈ టీ షర్ట్ ఏంటి, ఈ ప్యాంట్ ఏంటి, ఈ టై ఏంటి? బట్టలతో చంపేయగలవు తెలుసా. అని తిట్టాలని వుంది తిట్టగలన.