1. మన లైఫ్ పార్టనర్ తో కనీసం 9౦౦౦ నైట్స్ కలిసి పాడుకోవాలి, వందల వెకేషన్స్ కి వెళ్ళాలి, అన్నిటికి మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటివాడు ఎవడు?
2. ఒక అబ్బాయి లైఫ్ లో 50 పర్సెంట్ కెరీర్, 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలి అంటే కెరీర్ బాగుండాలిగా.
3. నీ బాడీ నీది కాదు, నాది.
4. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పేరు తెచ్చుకున్నాకే మ్యారేజ్ కి రెడీ అయ్యాను
5. విడిపోయిన వాళ్ళని చుసిన నాకు భయం ఉండదు కానీ. కలిసి పక్క పక్కనే బ్రతుకుతున్నారు చూడు, వాళ్ళని చూస్తేనే భయమేస్తుంది.
6. ఒక్కప్పుడు నేను కూడా చీకటి నుంచి వెలుతురుకు వచ్చాను, ఒక హోప్ పట్టుకుని. ఆ హోప్ పట్టుకోవడం పెట్టుకోక పోవడం నీ ఇష్టం.
7. లోకం సర్దుకుపో అంటుంది. మందని వదిలి, కొత్త దారి వెతికి నేను వెళ్తున్నాను. మీరు రాండి.
8. నాకు కాబోయేవాడు నా షూస్ తో సమానం.
9. నాకు మాత్రం సన్ సెట్ ఇష్టం. ఎందుకంటే దాని తరవాతే కదా రాత్రి వస్తుంది.