Cast & Crew
Hero & Heroine : Ram Charan Teja, Genelia D’Souza
Producer : Nagendra Babu
Director : Bhaskar
Music Director : Harris Jayaraj
1. ప్రేమ కొంత కాలం మాత్రమే బాగుంటుంది.
2. ప్రేమించే కాలం ఎక్కువ అయ్యేకొద్ధి ప్రేమ తగ్గిపోతుంది.
3. ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటిచడం మహా పాపం.
4. సముద్రం అంత ప్రేమ చూడాలంటే, జీవితం చివరంచుల్లోనే చూడగలం, అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి.
5. లవ్ ఎప్పుడు కొంత కాలమే బాగుంటుంది.
6. నేనెప్పుడూ ఒకేసారి ఇద్దరినీ ప్రేమించలేదు.
7. I Am The World’s Greatest Lover.