Cast & Crew:
Hero & Heroine – Kiran Abbavaram & Chandini Chowdary
Director – Gopinath Reddy
Music Director – Shekar Chandra
1. ఈ పెళ్లికి ముందు ప్రేమ అనేది నాకు పడదండి. అందులో నేను పడను.
2. నన్ను influence చేయాలని చూస్తే ఎవరికైనా ఇలాగే పగులిద్ది.
3. సారంశలలో కూడా sanvi వచ్చిందంటే మనది లవ్వే.
4. నా లైఫ్ లో గోల్ ఏ గర్ల్ రావడం.
5. లైఫ్ లో ఎవరిని ఊరికినే కలవం కృష్ణ అయితే blessing అయినా అయి ఉండాలి, లేదా lesson అయినా. నిన్ను కలవడం blessing అనుకున్నా కానీ అది leeson.
6. గుద్ది పరదొబ్బడం అంటే ఏమో అనుకున్నా మరి ఇలనా లారీలు అయిన గుద్ధితే తిరిగి చూస్తాయేమో, ఈ అమ్మాయిలు తిరిగి చూసేలా లేరు.