Cast and Crew:
Hero & Heroine : Siddhu jonnalagadda, Anupama Parameswaran
Director : Mallik Ram
Music Director : Ram Miriyala
Producer : Suryadevara Naga Vamsi
1.డైరెక్టర్ యాక్షన్ చెప్పేలోగా మనం డైలాగ్ చెప్పేస్తాం అట్లుంటది మనతోని.
2. ప్రపంచంలో ఎవరు ఎట్లా సంకనాకిపోతున్న సరే, ప్రతి ఒక్కోనికి డీజే కావాలి.
3. తాగినాక కక్కండి, తప్పు లేదు అన్నాడు. కాని కక్కినాక మళ్ళ తాగితే, సిగ్గు లేదు అన్నాడు.
4. రోజు రాత్రికి రా తాగితే రా ఏజెంట్లు అయిపోరు నాయనా.
5. నువ్వు కొట్టిన రీమిక్స్ కి ఒరిజినల్ సాంగ్ మారుస్తున్నారా. అట్లుంటది మనతోని.
6. ఒక మసుధా, ఒక కాంచన. ఒక బ్లాక్ మేజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఎవిల్ డెడ్ ఇది.
7. టిల్లు గానిది ఏముంది పొద్దుగాల పొద్దుగాల చేసిన కొబ్బరి చెట్నీలాగా జస్ట్ అలా తెల్లగా ఉంటాడు అని, అక్క సాయంత్రం అయితే పుల్లగా అయితము మనము.
8. ఇయాల్టికి మొన్న మొన్న ఐతే, రేపటికి మొన్న నిన్న.
9. నువ్వు కొట్టిన రీమిక్స్ కి నేను ఒరిజినల్ సాంగ్ మర్చిపోయిన అక్క. అట్లుంటది మనతోని.
10. s** is good.లేనోడ్ని అడుగు బాదేంటో తెలుస్తది.
11. నేను ఒక మగ పిల్లవాడు తండ్రిగా చెబుతున్నాను, మేమేం పెంచలేదు వాడే పెరిగింది.
12. మీకు డిస్కౌంట్ ఇచ్చి, నేను షాప్ మూసుకునుడు ఏందే తూ.
13. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఐతే కాదు. నేను ఒక కారణజన్ముడిని నేను. నా ఈ ఒక్క జన్మకి కారణం ఏంటిది అంటే, ఈ ఊరిలో ఎన్ని పంచాయితీలు వున్నాయి. ఎన్ని లేడీస్ పంచాయితీలు వున్నాయి, ఈ వున్నా లంగా లేఖి లతఁకోరే చీప్ చిల్లర డ్రైనేజీ పంచాయితీలు అన్ని తెచ్చి ఇట్లా నా నెత్తిన తగిలించుకుడు, హరి ఓం తత్సత్.