Waltair Veerayya Movie Dialogues in Telugu

Cast and Crew :
Starring : Chiranjeevi, Ravi Teja ,Shruthi Haasan, Catherine Tresa
Director : KS Ravindra ( Bobby)
Music Director : Devi Sri Prasadh
Producer : Naveen yerneni, Y Ravi Shankar

1. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమకాలు ఇంకా చూడాలి అనుకుంటే లైక్, షేర్,అండ్ సబ్స్క్రైబ్ టు.

Ilanti entertaining dhamakali Inka chudalo anukunte like

2.ఏంట్రా వాడు వస్తే పునాకలన్నారు, అడుగు వేస్తే అరాచకం అన్నారు, ఎడ్రా మీ అన్నయ్య సౌండే లేదు.

Entra vadu vasthe punaklannaru

3.ఏమి రా వారి పిస పిసా చేస్తున నీకు ఇంకాసమజ్ కాలే , నేను ఎవన్నయ్యకు విననని.

ఏమి రా వారి పిస పిసా చేస్తున్నావ్. నీకు ఇంకా సమజ్ కాలే , నేను ఎవన్నయ్యకు విననని.

4.ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లని ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది.

ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లని ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది.


5. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయన.

mass ane padhaniki boddu kosi peru pettindhey

6. మీ కథలోకి నేను రాలా, న కథలోకి మీరందరూ వచ్చారు.

mi kadhaloki nenu rala na kadaloki mirandharu vacharu

7. వీడు నా ఎరా నువ్వే నా సొర.

vidu na yera , nuve na sora


8.వైజాగ్ లో గట్టి వేటగాడు లేడని ఒక పులి పునకలతో ఉగుతుందటా.

vizag lo gatti vetagadu ledani oka puli punakalatho vunguthundata

9.రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి.

records lo na peru vundatam kadu,na peru midey records vuntayi