Kalyana Vaibhogame song is one of the best wedding song from telugu movies. This song situated at the time of Balakrishna and Rajani wedding in the Seetarama Kalyanam movie. This is one of the song in every marriage album. This song is Narrated by Atreya, Music composed by K. V. Mahadevan and Sung by S. P. Balasubrahmanyam and P. Susheela. This movie released on 15th April 1986.
Movie Name – Seetarama Kalyanam
Cast and Crew
Lead Roles – Nandamuri Balakrishna and Rajani
Director – Jandhyala
Producer – K. Murari
Music Director – K. V. Mahadevan
Lyrics – Atreya
Singer – S. P. Balasubrahmanyam and P. Susheela
విడిపోము మనము …..
ఈ ఎడబాటు క్షణము …..
ఆపైన కళ్యాణము
కళ్యాణవైభోగమే …..
కళ్యాణవైభోగమే ….. శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే …..
కళ్యాణవైభోగమే ….. శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే …..
కళ్యాణవైభోగమే …..
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ….. మునుముందు కావాలి మధుమాసము …..
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ….. మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము …..
మన ప్రేమ తుదిలేని ఆకాశము ….. ప్రతిరోజు పూర్ణిమా శ్రావణము
కళ్యాణవైభోగమే ….. శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే …..
కళ్యాణవైభోగమే …..
మరులెల్ల మరుమల్లె విరిమాలగా ….. మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా …..
మరులెల్ల మరుమల్లె విరిమాలగా ….. మురిపాలముత్యాలె తలంబ్రాలుగా
హృదయాల నాదాలె వేదాలుగా …..
హృదయాల నాదాలె వేదాలుగా ….. మన అంతరంగాలే వేదికగా
కళ్యాణవైభోగమే …..
వలచాము నిలిచాము ఒక దీక్షగా ….. మనసైన మనసొకటే సాక్షిగా …..
వలచాము నిలిచాము ఒక దీక్షగా ….. మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిశాము దివి మెచ్చగా …..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గెలిచాము కలిశాము దివి మెచ్చగా ….. కలకాలముందాము నులివెచ్చగా
కళ్యాణవైభోగమే ….. శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే …..
కళ్యాణవైభోగమే …..